Showing posts with label సుందర్ బ్లాగ్. Show all posts
Showing posts with label సుందర్ బ్లాగ్. Show all posts

Thursday, July 2, 2009

మై ఫస్ట్ తెలుగు బ్లాగ్ పోస్ట్

తెలుగు లో మొట్ట మొదటి బ్లాగు రాద్దామని ఒక ఆలోచన
మాతృ భాష లో భావం పలికించడం అంత వీజీ కాదు కదా
ఏదో రాసేద్దాం, పీకేద్దాం అని స్టార్ట్ చేశా చాలా రోజుల ముందు
రాయలేకపోయాను సరిగా
కాదు కాదు రాయడం ఆపేసాను

Persistence

Persistence is the number one reason for our success. Joe Kraus